Best Web Hosting Provider In India 2024
08 Mar 2024 10:16 AM

తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మచిలీపట్నం పార్లమెంట్, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించారు. మచిలీపట్నం పార్లమెంటు సమన్వయకర్తగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా సింహాద్రి రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదలైంది.