YSRCP Nandigama :

నందిగామ టౌన్ :
SRL డయాగ్నొస్టిక్స్ ల్యాబ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ పట్టణంలోని సి.యం.రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన SRL DIAGNOSTICS ల్యాబ్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు , శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు శనివారం ప్రారంభించి ,నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం ,స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..