YSRCP Nandigama : వంగవీటి మోహన రంగా మరియు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ గారు ..

YSRCP Nandigama :

 

ఎన్టీఆర్ జిల్లా / వీరులపాడు మండలం :
ది.19-12-2022(సోమవారం) ..

వంగవీటి మోహన రంగా మరియు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

ముఖ్య అతిథులుగా పాల్గొన్న వంగవీటి రాధా కృష్ణ , జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ..

నరసింహారావు పాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు , ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను గారు ..

పేద ,బడుగు ,బలహీన వర్గాల కోసం పాటుపడిన గొప్ప నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

కాపుల సంక్షేమానికి -అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి : ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ..

నందిగామ నియోజకవర్గాల్లో కాపులకు పార్టీ పదవుల్లో – ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో పెద్దపీట వేసాం : ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

వంగవీటి మోహనరంగా అభిమానుల ప్రేమాభిమానాలు మరువలేనివి : వంగవీటి రాధాకృష్ణ గారు ..

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొమ్మిశెట్టి దుర్గాదేవి భాస్కరరావు , షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షహనాజ్ బేగం , మండల కన్వీనర్ ఆవుల రమేష్ బాబు , జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య , ఎంపీపీ కోటేరు లక్ష్మి ముత్తారెడ్డి , నాయకులు కాలవ పెదబాబు, వాసుదేవరావు , పూల రాంబాబు , అక్కల రామ్మోహన్ రావు, బండ్రెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *