YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.21-12-2022(బుధవారం) ..
కమ్మవారిపాలెంలో ఘనంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
తెలుగుదేశం పార్టీలో నుంచి జంపాని సుబ్బారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 40 కుటుంబాలు ..
పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
పార్టీ నాయకులు -కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సీఎం వైఎస్ జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన కర్మ : ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ..
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది ,రానున్న 30ఏళ్లు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తారు : ఎమ్మెల్సీ డాక్టర్ అరుణ్ కుమార్ గారు ..
వైయస్ జగన్ మంచి పరిపాలనతో ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రిగా చిరస్థాయిగా నిలిచిపోయారు ..
సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా కమ్మవారిపాలెం విచ్చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు ,కార్యకర్తలు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , మండల కన్వీనర్ , పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..