YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని 7 వ వార్డులో ఘనంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ..
పార్టీ నాయకులు -కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సీఎం వైఎస్ జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నమ్మ , బెజవాడ రాజశేఖర్ , మెరుగురు వంశీ ,మాడుగుల నాగమ్మ , బెజవాడ అనురాజ్ తదితరులు పాల్గొన్నారు ..