Trisha: వామ్మో! విశ్వంభ‌ర కోసం త్రిష అన్ని కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుందా!

Best Web Hosting Provider In India 2024


Trisha: చిరంజీవి విశ్వంభ‌ర‌తో దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది త్రిష‌. వ‌శిష్ట మ‌ల్లిడి ద‌ర్శ‌క‌త్వంలో ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024