




నందిగామ నియోజకవర్గ వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎన్టీఆర్ జిల్లా పార్టీ పరిశీలకులు మర్రి రాజశేఖర్, నియోజకవర్గ పరిశీలకురాలు తాతినేని పద్మావతి ..
రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో విజయం సాధించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలి : మర్రి రాజశేఖర్ ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులు మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి : ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ..
జనవరి నెల ఆఖరులోపు వైయస్ జగన్ ఆదేశానుసారం గృహ సారధుల కమిటీల నియామకం జరగాలి : ఆర్టీసీ రీజనల్ చైర్మన్ తాతినేని పద్మావతి ..
నియోజకవర్గంలో పార్టీ నాయకులు- కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారి గెలుపుకు కృషి చేయాలి : ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ..
సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేశారు – జరిగిన మేలును ప్రజల్లోకి తీసుకువెళ్లాలి : ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ..
ఒక్క వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నేరుగా ఎదుర్కోలేక దుష్ట చతుష్టయం- చంద్రబాబు -పవన్-ప్రతిపక్షాలు అన్ని ఏకమవుతున్నాయి ..
నందిగామ నియోజకవర్గం భారీ మెజారిటీతో మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి : ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ..
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు- కార్యకర్తలు పాల్గొన్నారు ..
#YSRCP_Nandigama
#DRArunKumarMonditoka
#DRJaganMohanRaoMonditoka