DOST Web Options : దోస్త్ వెబ్ ఆప్షన్ల తేదీల్లో మార్పు, మే 20 నుంచి అవకాశం

Best Web Hosting Provider In India 2024

DOST Web Options : తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ(DOST 2024) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 6 నుంచి 25 వరకు ఫేజ్ -1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అయితే గతంలో మే 15 నుంచి 27 వరకు ఫేజ్-1 వెబ్ ఆప్షన్లు ప్రకటించారు. విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల వినతిలో వెబ్ ఆప్షన్ తేదీల్లో మార్పు చేశారు. మే 20 నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు గడువు ఉంటుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి సూచించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి 20 నుంచి వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని సూచించారు.

IPL_Entry_Point

టాపిక్

Telangana NewsTs DostEducationAdmissionsTrending TelanganaHyderabad
Source / Credits

Best Web Hosting Provider In India 2024