TS EAPCET 2024 Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్ – ఈ డైరెక్ట్ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

TS EAPCET (EAMCET) 2024 Results : తెలంగాణ ఈఏపీసెట్(ఎంసెట్) 2024 ఫలితాలు వచ్చేశాయ్. శనివారం ఉదయం 11 గంటల తర్వాత విద్యాశాఖ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ లో ఫలితాలను ప్రకటించారు. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటిస్తామని వెల్లడించారు.

How to Check TS EAMCET Results 2024: ఎంసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • తెలంగాణ ఎంసెట్( ఈఏపీసెట్0 పరీక్ష రాసిన అభ్యర్థులు https://eapcet.tsche.ac.in/  వెబ్ సైట్లోకి వెళ్లాలి.
  • TS EAPCET – Results 2024 లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్(స్కోర్) డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.
  • అడ్మిషన్ల ప్రక్రియలో ర్యాంక్ చాలా కీలకం.
IPL_Entry_Point

టాపిక్

Ts EamcetTs EapcetTelangana NewsTrending Telangana
Source / Credits

Best Web Hosting Provider In India 2024