Best Web Hosting Provider In India 2024
TS Medical Education Jobs 2024 : ములుగు ప్రభుత్వ వైద్య కళాశాలలో వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, తెలంగాణ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఔట్ సోర్సింగ్ విధానంలో ఈ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఈ మేరకు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం వివరాలను పేర్కొంది.
ముఖ్య వివరాలు :
- ప్రకటన – ములుగు వైద్య కళాశాల, ములుగు జిల్లా
- మొత్తం ఖాళీలు – 32
- ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు.
- ఖాళీల వివరాలు : డిసెక్షన్ హాల్ అటెండెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్,థియేటర్ అసిస్టెంట్,ల్యాబ్ అటెండెట్,రికార్డ్ అసిస్టెంట్.
- పోస్టును బట్టి జీతాలను నిర్ణయించారు. నోటిఫికేషన్ లో చూడొచ్చు.
- దరఖాస్తులు విధానం – ఆఫ్ లైన్
- దరఖాస్తులను https://mulugu.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
- దరఖాస్తుల స్వీకరణ – మే 17, 2024.
- దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ -22 మే , 2024.
- పంపాల్సిన చిరునామా – ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్య కళాశాల, ములుగు, రూమ్ నెంబర్ 48,
- అధికారిక వెబ్ సైట్ – https://mulugu.telangana.gov.in/
టాపిక్
RecruitmentJobsTelangana NewsMulug Assembly Constituency