Eluru Crime News : ఏలూరులో దారుణం – యువతి గొంతుకోసి హత్య, పైగా మెడ కోసుకున్న యువకుడు

Best Web Hosting Provider In India 2024

Eluru District Crime News: ఏలూరు జిల్లా సత్రంపాడులో దారుణం వెలుగు చూసింది. యువతిపై కత్తితో ఓ యువకుడు దాడికి దిగాడు. గొంతుకోసి హత్య చేశాడు. పైగా అతను కూడా కత్తితో మెడ కోసుకున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండగా…. ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

IPL_Entry_Point

టాపిక్

Crime ApAndhra Pradesh NewsTrending ApEluru
Source / Credits

Best Web Hosting Provider In India 2024