![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/06/ts_polycet_1717405252226_1717405265268.png)
Best Web Hosting Provider In India 2024
![](https://www.netisamajam.com/wp-content/uploads/2024/06/ts_polycet_1717405252226_1717405265268.png)
TS Polycet Results 2024 : తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం పాలిసెట్-2024 ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు https://www.polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రంలోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24 పాలిసెట్ పరీక్షను నిర్వహించారు. వీటి ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ ఏడాది పాలిసెట్ పరీక్షను 82,809 మంది విద్యార్థులు రాశారు.
తెలంగాణ పాలిసెట్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Step 1 : అభ్యర్థులు పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ https://www.polycet.sbtet.telangana.gov.in/ పై క్లిక్ చేయండి.
Step 2 : హోంపేజీలోని ర్యాంక్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయండి.
Step 3 : ఆ తర్వాత పేజీలో లాగిన్ వివరాలు నమోదు చేయండి. రిజిస్ట్రేషన్/మొబైల్ నంబర్ లేదా హాల్ టికెట్ నెంబర్… పాస్ వర్డ్ ఎంటర్ చేయండి.
Step 4 : ర్యాంక్ కార్డు స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది. ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.
టాపిక్