Delhi Liquor Scam Case : లిక్కర్ కేసులో సీబీఐ అనుబంధ ఛార్జీషీట్ – కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు

Best Web Hosting Provider In India 2024

Delhi Excise Case Updates: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పాత్రపై అనుబంధ ఛార్జీషీట్ ను దాఖలు చేసింది. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరిపింది. సీబీఐ ఛార్జీషీట్ ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం… జూన్ 21వ తేదీ వ‌ర‌కు కవిత రిమాండ్ పొడిగించిన‌ట్లు పేర్కొంది. ఈ మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి.

 

IPL_Entry_Point

టాపిక్

Liquor ScamTelangana NewsTrending TelanganaCbi
Source / Credits

Best Web Hosting Provider In India 2024