Ramoji Rao Funerals : ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు – పాడె మోసిన చంద్రబాబు

Best Web Hosting Provider In India 2024


Ramoji Rao Funerals : ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉదయం 9 తర్వాత అంతిమ యాత్ర ప్రారంభమైంది.  తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంతిమసంస్కారాలు జరిగాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతి వనంలో ఈ కార్యక్రమం జరిగింది. రామోజీరావు కుమారుడు కిరణ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

రామోజీరావు అంతిమయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేశ్ హాజరయ్యారు. స్వయంగా చంద్రబాబు రామోజీరావు పాడె మోశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు రామోజీ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు భారీగా పాల్గొన్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్

HyderabadCrime News

Source / Credits

Best Web Hosting Provider In India 2024