Employees Child Care Leaves : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, చైల్డ్ కేర్ లీవ్ వయోపరిమితి తొలగింపు

Best Web Hosting Provider In India 2024

Employees Child Care Leaves : ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్ కు సంబంధించిన వయో పరిమితులను తొలగించింది. రిటర్మెంట్ వరకు గరిష్టంగా 180 రోజులు చైల్డ్ కేర్ లీవ్ పొందవచ్చు. మహిళా ఉద్యోగులు, అలాగే ఒంటరి పురుషులు(భార్య చనిపోయిన/ విడాకులు తీసుకొన్న) వాళ్లు చైల్డ్ కేర్ సెలవులకు అర్హులు. రిటైర్మెంట్ వరకు 180 రోజుల సెలవు 10 దఫాలతుగా ఉపయోగించుకొనే వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

WhatsApp channel

టాపిక్

Andhra Pradesh NewsGovernment EmployeesAp GovtTrending ApChandrababu Naidu
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024