Best Web Hosting Provider In India 2024
Telangana Cabinet Meeting : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మారుస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇండియా స్కిల్స్ వర్శిటీ బిల్లుకు ఆమోదముద్ర వేసింది.
కేబినెట్ నిర్ణయాలు….
- ఇండియా స్కిల్స్ వర్శిటీ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం.
- కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.
- జాబ్ క్యాలెండర్ కు కేబినెట్ ఆమోదం.
- క్రికెటర్ సిరాజ్, నిఖత్ జరీన్ కు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయం.
- గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు రూ.437 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.
టాపిక్
Telangana NewsTs CabinetTrending Telangana
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.