Best Web Hosting Provider In India 2024
02 Aug 2024 12:45 PM
పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా వైయస్ జగన్ ఘన నివాళులు
తాడేపల్లి: భారతీయులందరూ గర్వంగా తలెత్తుకుని సెల్యూట్ చేస్తున్న త్రివర్ణ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు మన తెలుగు వాడు పింగళి వెంకయ్యగారు. నేడు ఆ మహానీయుడి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.