TG DSC Key :తెలంగాణ డీఎస్సీ కీ విడుదల

Best Web Hosting Provider In India 2024


TG DSC Key : తెలంగాణ డీఎస్సీ కీ విడుదలైంది. అభ్యర్థులు డీఎస్సీ కీ తో పాటు రెస్పాన్స్ షీట్లు వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. డీఎస్సీ కీ పై అభ్యంతరాలను ఈ నెల 20వ తేదీలోగా తెలియజేయాలని విద్యాశాఖ తెలిపింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించారు.

టాపిక్

Telangana NewsTs Dsc JobsTs Dsc Notification 2023Trending TelanganaTelugu News

Source / Credits

Best Web Hosting Provider In India 2024