Best Web Hosting Provider In India 2024

ఏపీలో 10 మంది ఐపీఎస్‌ల బదిలీ అయ్యారు. సత్య ఏసుబాబు డీజీపీ ఆఫీస్‌కు బదిలీ కాగా…. గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా సుమిత్ సునీల్ నియమితులయ్యారు. అనంతపురం ఎస్పీగా జగదీష్, విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్‌గా మురళికృష్ణ వ్యవహరించనున్నారు.
విజయవాడ డీసీపీగా మహేశ్వర్ రాజు, గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా నియమితులయ్యారు. ఇంటలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్, చింతూరు ఏఎస్సీగా పంకజ్‌కుమార్ మీనా, పార్వతీపురం ఎస్‌డీపీవోగా సురాన్ అంకిత్ బదిలీ అయ్యారు.
- అనంతపురం ఎస్పీగా జగదీష్ బదిలీ
- విశాఖ ఏపీఎస్పీ కమాండెంట్‌గా మురళికృష్ణ.
- విజయవాడ డీసీపీగా మహేశ్వరరాజు.
- గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా సునీల్.
- గుంతకల్ రైల్వే ఎస్పీగా రాహుల్ మీనా,
- ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్.
- చింతూరు ఏఎస్పీగా పంకజ్‌కుమార్ మీనా.
- పార్వతీపురం ఎస్‌డీపీవోగా సురానా అంకిత్ బదిలీ అయ్యారు.
టాపిక్
Andhra Pradesh NewsAp Govt