జన్వాడ ఫామ్‌ హౌస్ కేసుపై విచారణ – ‘హైడ్రా’కు హైకోర్టు కీలక ఆదేశాలు

Best Web Hosting Provider In India 2024


జన్వాడలోని తన ఫాంహౌస్‌ కూల్చొద్దంటూ ప్రదీప్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిగింది. ఫామ్‌హౌజ్‌ కూల్చివేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారమే నడుచుకోవాలని ఆదేశించింది. 

ఫామ్‌హౌజ్‌ కూల్చివేయకుండా స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం…. హైడ్రాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని ఏఏజీని న్యాయస్థానం ఆదేశించింది.

టాపిక్

High Court TsTelangana News

Source / Credits

Best Web Hosting Provider In India 2024