ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్  

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి : బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీకి ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నట్లు ఎక్స్‌ ఖాతాలో వైయ‌స్ జగన్‌ ఓ సందేశం ఉంచారు.

Best Web Hosting Provider In India 2024