CRDA Jobs: ఏపీ సిఆర్‌డిఏలో కాంట్రాక్ట్, డిప్యూటేషన్‌ కొలువులు, దరఖాస్తు చేయండి ఇలా..

Best Web Hosting Provider In India 2024


CRDA Jobs: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాధికార సంస్థ సిఆర్‌డిఏను బలోపేతం చేసే క్రమంలో పలు పోస్టులను కాంట్రాక్టు, డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిప్యూటేషన్‌పై కూడా ఉద్యోగుల్ని సిఆర్‌‌డిఏలో  చేర్చుకోనున్నారు. 
Source / Credits

Best Web Hosting Provider In India 2024