Chiranjeevi: మెగాస్టార్‌కు మ‌రో అవార్డు – ఔట్‌స్టాండింగ్ అఛీవ్‌మెంట్ ఇన్ ఇండియ‌న్ సినిమా పుర‌స్కారం అందుకున్న చిరు

Best Web Hosting Provider In India 2024


Chiranjeevi: చిరంజీవి మ‌రో అరుదైన అవార్డును అందుకున్నారు. శుక్ర‌వారం అబుదాబీలో మొద‌లైన ఐఫా 2024 వేడుక‌ల్లో చిరంజీవి ఔట్‌స్టాండింగ్ అఛీవ్‌మెంట్ ఇన్ ఇండియ‌న్ సినిమా పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్నారు. బాలీవుడ్ దిగ్గ‌జ ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్ చేతుల మీదుగా చిరంజీవి ఈ అవార్డును స్వీక‌రించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024