Machilipatnam : మ‌చిలీప‌ట్నం- రేప‌ల్లె రైల్వే లైన్‌కు ఎంపీ బాల‌శౌరి విజ్ఞ‌ప్తి.. సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి

Best Web Hosting Provider In India 2024


Machilipatnam : మ‌చిలీప‌ట్నం- రేప‌ల్లే రైల్వే లైన్‌పై ఎంపీ బాలశౌరి దృష్టి పెట్టారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు వినతిపత్రం ఇవ్వగా.. ఆయన సానుకూలత వ్య‌క్తం చేశారు. దీంతో దివిసీమ ప్రజల కోరిక త్వరలో నెరవేరే అవకాశం ఉంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024