Johnny master Case : జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. జానీ మాస్టర్ భార్య బాధితురాలిపై ఫిర్యాదు చేసింది. తనకు ఐదేళ్లు నరకం చూపించిందని ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం చేయబోతోందనే ఉత్కంఠ నెలకొంది.
Source / Credits