Telugu Horror OTT: ఇర‌వై రోజుల్లోకి ఓటీటీలోకి తెలుగు హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024


Telugu Horror OTT: హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ క‌ళింగ థియేట‌ర్ల‌లో రిలీజైన ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. క‌ళింగ మూవీలో హీరోగా న‌టిస్తూ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు ధృవ‌వాయు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024