AP LAWCET Counselling 2024 : ఏపీ లాసెట్ ప్రవేశాలు – కౌన్సెలింగ్ ఎప్పుడంటే….?

Best Web Hosting Provider In India 2024


AP LAWCET Counselling 2024: ఆంధ్రప్రదేశ్ లాసెట్ ప్రవేశాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జూన్ లో ఎంట్రెన్స్ ఫలితాలను ప్రకటించారు. కానీ ఇంకా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కాలేదు. అక్టోబర్ మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Source / Credits

Best Web Hosting Provider In India 2024