YS Sharmila : వైసీపీ ప్రభుత్వ హయాంలో గనుల దోపిడీ జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఈ స్కామ్ లో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకట రెడ్డి లాంటి తీగలే కాదు పెద్ద డొంకలు కూడా కదలాలని షర్మిల డిమాండ్ చేశారు. తెర వెనుక ఉండి, వేల కోట్లు కాజేసిన తిమింగలాన్ని పట్టుకోవాలన్నారు.
Source / Credits