TG ICET 2024 Counselling : తెలంగాణ ఐసెట్ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ పూర్తి కావటంతో తాజాగా ప్రత్యేక విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఫేజ్ కు సంబంధించి సెప్టెంబర్ 30వ తేదీ అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Source / Credits