సంగారెడ్డి జిల్లాలోని కొండాపూర్ పరిధిలో లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. ఇంటి ధ్రువపత్రం కోసం రూ. 5 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు.
Source / Credits