Nepal floods: నేపాల్ లో భారీ వర్షాలు, వరదలు; 66 మంది మృతి, 69 మంది గల్లంతు

Best Web Hosting Provider In India 2024


Nepal floods: భారీ వర్షాలు, వరదలతో నేపాల్ అతలాకుతలమవుతోంది. వర్షాలు, వరదల కారణంగా దేశవ్యాప్తంగా 66 మంది ప్రాణాలు కోల్పోయారు. 69 మంది గల్లంతయ్యారు. 250 వరకు ఇళ్లు నీట మునిగాయని అధికారులు తెలిపారు.

దేశవ్యాప్తంగా మూడు రోజుల పాటు అన్ని పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Best Web Hosting Provider In India 2024



Source link