Hyderabad News : మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఫుడ్ పాయిజన్, విద్యార్థి సంఘాల ఆందోళన!

Best Web Hosting Provider In India 2024


Hyderabad News : మాదాపూర్ అయ్యప్ప సొసైటీ శ్రీ చైతన్య క్యాంపస్ లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుంటే… వైరల్ ఫీవర్స్ అని కాలేజీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఫుడ్ సెఫ్టీ అధికారులు కాలేజీలో తనిఖీలు చేశారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024