Visakha Cyber Crime : విశాఖపట్నంలో ఐదుగురు సైబర్ నేరగాళ్లను సీబీఐ అరెస్టుచేసింది. దిల్లీలో నమోదైన ఓ కేసులో భాగంగా సీబీఐ శనివారం వీరిని అరెస్టు చేసింది. విశాఖలోని ఎండాడలో ఉంటున్న ఈ ఐదుగురు…ఒక కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. వీరంతా ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతూ పలువురి నుంచి డబ్బు కాజేస్తున్నారు.
Source / Credits