Trams in kolkata : ‘ఒక శకం ముగిసింది’- కోల్​కతా ఐకానిక్​ ‘ట్రామ్​’ సేవలకు స్వస్తి!

Best Web Hosting Provider In India 2024


kolkata trams : చూడాలని ఉంది సినిమాలో ట్రామ్​లను చూశారా? ఖుషీ సినిమాలో ట్రామ్​లను చూశారా? అయితే వాటిని ఇక సినిమాల్లోనే చూడాలి! కోల్​కతాలో 150ఏళ్ల చరిత్ర కలిగిన, ఐకానిక్​ ట్రామ్​ సేవలను నిలిపివేయాలని పశ్చిమ్​ బెంగాల్​ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫలితంగా కోల్​కతావాసులు భావోద్వేగానికి గురవుతున్నారు.

Best Web Hosting Provider In India 2024



Source link