OTT Horror: ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి మ‌ల‌యాళం ట్రెండ్ సెట్ట‌ర్ హార‌ర్ మూవీ – ట్విస్ట్‌ల‌తో వ‌ణికిస్తుంది!

Best Web Hosting Provider In India 2024


OTT Horror: మ‌ల‌యాళం హార‌ర్ మూవీ ఫీనిక్స్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. మ‌నోర‌మా మాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ రొమాంటిక్ హార‌ర్ మూవీలో అజు వ‌ర్గీస్‌, అనూప్ మీన‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024