Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను సెయిల్ విలీనం చేసేందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు.
Source / Credits