Sammakka Sarakka Tribal University : సమ్మక్క – సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీ నుంచి స్పాట్ అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. బీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అక్టోబర్ 3వ తేదీన సీట్లను కేటాయించనున్నారు. https://ssctu.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.
Source / Credits