వార్తలుCJI at Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్ September 29, 2024 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సీజేఐ దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలితారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించటంతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. Source / Credits Best Web Hosting Provider In India 2024