Bandi Sanjay on Hydra : హైడ్రాపై విమర్శలు రోజురోజూకు పెరుగుతున్నాయి. హైడ్రా విషయంలో ఇన్నాళ్లు సైలెంట్‌గా బీజేపీ.. ఇప్పుడు స్వరం పెంచుతోంది. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ హైడ్రాపై ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. బండి కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Source / Credits