Tirumala Laddu Row : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై.. సిట్ విచారణ కొనసాగుతోంది. తాజాగా.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరు భేటీ అయ్యారు. అవసరమైతే మరిన్ని బృందాలు ఏర్పాటు చేస్తామని సిట్ చీఫ్ స్పష్టం చేశారు.
Source / Credits