APSRTC Special : క‌డ‌ప ఆర్టీసీ జోన్ ప‌రిధిలో 758 దసరా ప్ర‌త్యేక బ‌స్సులు – హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుకే అత్య‌ధిక సర్వీసులు

Best Web Hosting Provider In India 2024


APSRTC Dasara Special Buses : క‌డ‌ప ఆర్టీసీ జోన్ ప‌రిధిలో ద‌స‌రాకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈసారి 758 ప్ర‌త్యేక బ‌స్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల‌కే అత్య‌ధిక బ‌స్సులు నడపనుంది. అక్టోబరు 4 నుంచి 11వ తేదీ వరకు ఈ బస్సులు సర్వీసులు అందిస్తాయి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024