Prakash Karat: సీతారాం యేచూరి స్థానంలో సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ప్ర‌కాష్ క‌ర‌త్

Best Web Hosting Provider In India 2024


 Prakash Karat: పార్టీ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ నేత ప్రకాశ్ కరత్ ను సీపీఎం నియమించింది. ఈ పదవిలో ప్రకాశ్ కరత్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు ఉంటారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సీతారాం యేచూరి ఆకస్మిక మరణం నేపథ్యంలో ప్రకాశ్ కరత్ ను ఆ పదవిలో నియమించారు.

Best Web Hosting Provider In India 2024



Source link