Hari Hara Veera Mallu First Song: హరి హర వీరమల్లు నుంచి ఫస్ట్ సాంగ్ అప్పుడే రానుందా! పవన్ కల్యాణ్ గాత్రంతో..

Best Web Hosting Provider In India 2024


Hari Hara Veera Mallu First Song: హరి హర వీరమల్లు చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ కోసం మూవీ టీమ్ ప్లాన్ చేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. తొలి పాటను ఎప్పుడు రిలీజ్ చేయాలో డిసైడ్ అయ్యారట. ఈ పాటను పవన్ కల్యాణే పాడారని తెలుస్తోంది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024