Flood Compensation: ఏపీ ప్రభుత్వ వరద పరిహారం అందలేదా! ఇలా తనిఖీ చేసుకోండి, ఏ బ్యాంకులో జమ చేశారో వివరాల్లేవు..

Best Web Hosting Provider In India 2024


Flood Compensation: ఆంధ్రప్రదేశ్‌లో గత నెలలో వచ్చిన కృష్ణా, గోదావరి, బుడమేరు వరద బాధితులకు భారీగా పరిహారం చెల్లిస్తోంది. విజయవాడలో దాదాపు ఆరు లక్షల మంది ప్రజలు వరద ముంపు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చెల్లిస్తున్న పరిహారాన్ని అందలేదనే ఫిర్యాదుల నేపథ్యంలో ఇలా తనిఖీ చేసుకోవచ్చు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024