Best Web Hosting Provider In India 2024
Dog Bite: కుక్క కరవగానే ఎంతో మంది చాలా భయపడిపోతారు. ఎందుకంటే కుక్క కాటు వల్ల రేబిస్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. రేబిస్ వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఎక్కువ. కుక్క కాటు తర్వాత కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా రేబిస్ రాకుండా జాగ్రత్తపడవచ్చు.