Devara Box office Collections: దేవర సినిమా రీసౌడింగ్ ఓపెనింగ్ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు దుమ్మురేపింది. ఆ తర్వాత వసూళ్లు డ్రాప్ అయినా.. మంచి నంబర్లే వచ్చాయి. అయితే, ఈ వారం కలెక్షన్లలో గ్లోబల్ రేంజ్‍లో రెండో స్థానంలో నిలిచింది దేవర.
Source / Credits