Bandi Sanjay: కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతుందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బిఆర్ఎస్ లక్ష కోట్లను దోచుకుంటే, మూసి ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దోపిడీకి తెరదీసిందని ఆరోపించారు.
Source / Credits