TG School Holidays : ఎల్లుండి నుంచి స్కూళ్లకు సెలవులు.. మళ్లీ అక్టోబర్ 15న పునః ప్రారంభం

Best Web Hosting Provider In India 2024


TG School Holidays : తెలంగాణలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఎల్లుండి నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు పాఠాశాలలకు సెలవు ప్రకటించారు. ఆక్టోబర్ 15న స్కూళ్లు మళ్లీ ప్రారంభం కానున్నాయి. వరుసగా 13 రోజులు సెలవులు రావడంతో.. విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు.
Source / Credits

Best Web Hosting Provider In India 2024