SC On Tirumala Laddu : తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదంపై సిట్ విచారణకు ఆదేశిస్తే… ముఖ్యమంత్రి ప్రెస్ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. దేవుళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని అభిప్రాయపడింది.
Source / Credits