AP KGBV Posts : ఏపీ కేజీబీవీల్లో 604 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10 లోపు దరఖాస్తు చేసుకోవాలి. అక్టోబర్ 14న మెరిట్ జాబితా జనరేట్ అవుతుంది. అక్టోబర్ 17న జిల్లా స్థాయి కమిటీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తారు. అక్టోబర్ 19న తుది జాబితా విడుదల చేస్తారు.
Source / Credits